ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 02-01-2020 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో దాదాపు 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను ప్రభుత్వ GO.Rt.No. 4 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ Lr.Rc.No.141Plg.3/2019 ప్రకారం అన్ని ఫిజికల్ మరియు మెంటల్లీ ఫిట్ అయిన వారిని ప్రాసెస్ ప్రకారం హోమ్ డిపార్ట్మెంట్లో విలీనంగా నియమించడం జరిగినది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిల్ అందరినీ సమైక్య సంఘంగా ఏర్పరచట అవసరంగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ అసోసియేషన్ (ANDHRA PRADESH SPECIAL POLICE OFFICERS CIVILIAN ASSOCIATION) ఏర్పాటు చేయడంమైనది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సివిల్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ యొక్క సమస్యలను వారి మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరం అయిన సదుపాయాలను కల్పించుటకు, రాష్ట్రం లో ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ కు న్యాయం జరిగే దిశగా (APSPOCA) సంఘం ఏర్పడినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో దాదాపు 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ (SPO’S) నియామకం జరిగినది.